జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో భద్రతను రైల్వే శాఖ కట్టుదిట్టం చేసింది. ఈ మేరకు ప్రయాణికుల రక్షణ కోసం CORAS బలగాలను రంగంలోకి దిపింది. వీరు అధునాతన ఆయుధాలు ధరించిన రైళ్లల్లో పహారా కాస్తున్నారు. సున్నితమైన ఈ మార్గంలో కమాండోల రక్షణ చర్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
వందేభారత్ రైలులో కమాండోలు.. ఎందుకంటే?


