హైదరాబాద్: 28°C
వార్తలు

అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు

ATP: గుత్తి ఫెన్షనర్స్ భవనంలో శనివారం అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి కుల్లాయి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన్నారు. కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన చేసిన త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.