హైదరాబాద్: 28°C
వార్తలు

'తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపాలి'

JGL: తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యూరియా సకాలంలో అందించి దుర్వినియోగాన్ని అరికట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నారు.