హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటర్ సవరణకు సహకరించండి'

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ప్రజలు సహకరించాలని తహశీల్దార్ వసంతరావు శనివారం ఆయన కోరారు. ఈ నెల 24 వరకు సాగే ఈ ప్రక్రియలో 38 మంది బీఎల్‌వోలు ఇంటింటికీ సవరణ ఫారాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 99 శాతం ఫారాల పంపిణీ పూర్తికాగా, 10.78 శాతం ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు వెల్లడించారు.