KMM: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 70 మంది వాహనదారులపై కోర్టు కొరడా ఝులిపించింది. కేసులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి బి. నాగలక్ష్మి.. ఒక్కొక్కరికి పదివేల చొప్పున మొత్తం 7 లక్షల రూపాయల భారీ జరిమానా విధించారు. మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ వాహనదారులను హెచ్చరించారు.
వార్తలు
మందుబాబులకు షాక్: 70 మందికి 7 లక్షల జరిమానా


