హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్.!

KMM: ఈ నెల 18న జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి నాగరాజు తెలిపారు. శనివారం ఆయన బ్యాంకర్లు, చిట్‌ఫండ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను ఇరుపక్షాలు పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.