RR: ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం శంకర్‌పల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ టీ. బాలకృష్ణా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం


