KMM: నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, సుడా చైర్మన్ జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పలు వంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వార్తలు
కమిషనర్‌ను కలిసిన DCCP, సుడా చైర్మన్


