హైదరాబాద్: 28°C
వార్తలు

విప్లవ వీరుడు అల్లూరికి ఎస్పీ నివాళులు

VZM: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్ర సాధన కోసం అల్లూరి సీతారామరాజు విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారన్నారు.