HYD: ఇటీవల మెట్రో రైలులో "మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?" అనే పుస్తకం చదువుతున్న యువతి వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మెట్రోలో "భార్యను బొందపెట్టడం ఎలా?" అనే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని చదువుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో "కౌంటర్ అదిరింది" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
వార్తలు
'భార్యను బొందపెట్టడం ఎలా?'.. వీడియో వైరల్


