ATP: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను వారి నివాసంలో మడకశిర ఎమ్మెల్యే, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎం.ఎస్. రాజు ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో ఎంఎస్ రాజు భేటీ


