హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో మహిళలకు సగం కంటే తక్కువ ఆదాయం

HYD: నగరంలో మహిళల ఆదాయం పురుషులతో పోలిస్తే సగం కంటే తక్కువగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ (MoSPI) వెల్లడించింది. పురుషుల సగటు నెలవారీ ఆదాయం రూ.33,420 ఉండగా, స్వయం ఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం రూ.15,558 మాత్రమే ఉంది. సమాన శ్రమకు సమాన వేతనం అందడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.