MDCL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు సెప్టెంబర్ వరకు రెమిడియల్ తరగతులు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి విద్యార్థి కనీస అభ్యాస స్థాయిని చేరుకునేలా చేయనున్నారు.
వార్తలు
VIDEO: ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక బోధన


