HYD: హైదరాబాద్‌లో ఆర్మీ అధికారినని చెప్పుకుంటూ ఏఐ సాయంతో నకిలీ ఫోటోలు సృష్టించి వివాహం పేరుతో ఓ యువతిని మోసం చేసిన ముకేరా గోవర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి అనారోగ్యమని చెప్పి బాధితురాలి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. గతంలోనూ ఇలాంటి మోసాలు చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వార్తలు
ఆర్మీ అధికారినని నమ్మించి టోకరా


