హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో 4-లైన్ల ఎలివేటెడ్ హైవేకు ప్రణాళిక

Advertisement

HYD: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హెచ్ఎండీఏ కొత్త 4-లైన్ల ఎలివేటెడ్ హైవేను ప్రతిపాదించింది. బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నారు. ప్రస్తుతం డీపీఆర్ సిద్ధం చేస్తుండగా, రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement