హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో నలుగురు అరెస్ట్

Advertisement

TPT: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. దర్శనం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారిని టార్గెట్ చేస్తూ తిరుమలలో అక్రమంగా గదులు బుక్ చేసి, అధిక ధరలకు అమ్ముతున్న అంతర రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 12 ఆధార్ కార్డులు, రెండు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement