WG: భీమవరం మండలం చినఅమిరం గ్రామంలో రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సుమారు రూ. 1 కోటి. నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని నేతలు తెలిపారు.
వార్తలు
డిజిటల్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన


