హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

WNP: మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కర్రెమ్మ గుడి వద్ద ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు 30 ఏళ్ల పోరాటం చేసి వర్గీకరణ చట్టాన్ని సాధించడం జరిగిందని వివరించారు.