హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీషీట్లకు కౌన్సిల్ నిర్వహించిన ఎస్సై

NTR: కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ విశ్వనాథ్ మాట్లాడుతూ, రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే భవిష్యత్తులో షీట్ ఎత్తివేసే అవకాశం ఉందన్నారు.