క్రౌంచాసనం (హెరాన్ పోజ్) అనేది కూర్చుని చేసే ముఖ్యమైన యోగాసనం. ఇది కాళ్లు, పిరుదులు, వెన్నుముకను బాగా సాగదీయడానికి సహాయపడుతుంది. వెన్నుముకను నిటారుగా ఉంచడం ద్వారా దీర్ఘకాలిక వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడిని కలిగించి, జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. మానసిక సమస్యలను తగ్గిస్తుంది.
ఆరోగ్యం
క్రౌంచాసనం వల్ల కలిగే ఉపయోగాలు


