PDPL: జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామాల్లో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు పాల్గొని, బోనం ఎత్తుకున్నారు. మహిళలు బోనాలను డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు
పెద్దమ్మ తల్లి బోనాలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


