హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పరగడుపున పసుపు టీ తాగితే?

పరగడుపున పసుపు టీ తాగితే శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఉదయం కీళ్లు బిగుతుగా మారే సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు.