కృష్ణా : పెడన నియోజకవర్గంలో మొత్తం 1,67,955 మంది ఓటర్లలో 1,17,704 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇంకా 47 వేల ఓట్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉందని ఈఆర్‌వో పోతురాజు తెలిపారు. సర్వే అధికారులతో నిర్వహించిన సమీక్షలో 3,437 మంది మృతులుగా, 146 మంది స్పందించలేదని, 1,400 మంది ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. మిగిలిన వివరాలను బీఎల్ఏలు వెంటనే పరిశీలించాలని సూచించారు.
వార్తలు
పెడనలో 47 వేల ఓట్ల డిజిటలైజేషన్ పెండింగ్


