KMR: మాచారెడ్డి మండల కేంద్రంలోని భాస్కర్ గౌడ్ వ్యవసాయ పొలం వద్ద నెమలి పురివిప్పి చేసిన అద్భుత నాట్యం స్థానికులను ఆకట్టుకుంది. వర్షాకాలంలో రంగురంగుల ఈకలను విప్పి నెమలి చేసిన మనోహర నృత్యం నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
VIDEO: పురివిప్పి నెమలి నాట్యం..!


