KMR: తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (నివారణ) బిల్లు–2026 పరిశీలన కోసం శాసనసభ స్పీకర్ సెలెక్ట్ కమిటీని నిన్న ఏర్పాటు చేశారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వివిధ పార్టీల ఎమ్మెల్యేలు సభ్యులుగా ఎంపిక కాగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ కూడా కమిటీలో చోటు దక్కించుకున్నారు.
వార్తలు
హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు


