హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ SRR ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ డా.ఎం.సత్య ప్రకాశ్ తెలిపారు. డిగ్రీ, పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆగస్టు 7లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.