హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా శివపార్వతుల శాంతి కళ్యాణం

NLG: దేవరకొండ శివాలయం 23వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కళ్యాణ మండపానికి సహకరించిన దాతలను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.