VKB: తాండూరు(M) జిన్గూర్తి గ్రామంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన లైన్ వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో వెంకటేష్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. గమనించిన స్థానికులు తాండూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వార్తలు
విద్యుత్ షాక్ షర్కుట్‌తో ఇల్లు దగ్ధం


