హైదరాబాద్: 28°C
వార్తలు

'కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెంటనే ప్రారంభించాలి'

SRPT: మోతే మండలం రాఘవాపురం గ్రామంలో పంట కాలువలను సందర్శించి రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.