దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ అగర్వాల్‌ను హత్య చేయడానికి చాలాకాలం ముందే రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా నాలుగు నెలల క్రితమే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!


