AP: ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు షాకిచ్చాయి. రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించడానికి నిరాకరించాయి. ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో.. కంపెనీ ప్రతినిధులు ఈ మేరకు ప్రకటన చేశారు. మరోవైపు రొయ్యల కొనుగోలు ధర పెంచాలని, మద్దతు ధర ప్రకటించాలని, ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలు అరికట్టాలని, ఈ సమస్యపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
వార్తలు
ఆక్వా రైతులకు షాకిచ్చిన ఫీడ్ కంపెనీలు


