హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్పీ అక్రమాస్తులు.. డైరీ ఆధారంగా దర్యాప్తు

TG: హైదరాబాద్‌లోని డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేసేటప్పుడు ఏసీబీ అధికారులకు డైరీ దొరికింది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డైరీ కీలకం కానుంది. డైరీలో బినామీల పేర్లతో 15 మంది జాబితా ఉంది. బినామీలుగా వాచ్‌మెన్, హోంగార్డులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.