హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1,394.68 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 6.622 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం నీటి విడుదల లేదని, లీకేజీ నష్టాల కారణంగా 135 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం తగ్గుతున్నట్లు వెల్లడించారు.