HYD: హైదరాబాద్‌లో మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK) కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.33 కోట్లతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, బాలికల హాస్టల్ నిర్మించింది. ఇబ్రహీంబాగ్, బజార్‌ఘాట్, నాంపల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
వార్తలు
మైనార్టీ విద్యకు రూ.33 కోట్లతో మౌలిక వసతులు


