WNP: తెలంగాణ శాసనసభ 2026-27 సంవత్సరానికి వివిధ కమిటీలను నియమిస్తూ విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో, మైనారిటీల సంక్షేమ కమిటీ సభ్యుడిగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నియమతులయ్యారు. మైనారిటీల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించే ఈ కీలక కమిటీలో ఎమ్మెల్యేకు సభ్యత్వం లభించిందన్నారు. మైనార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
మైనారిటీల సంక్షేమ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి


