AP: మన్యం జిల్లా కురుపాం మండలం గుజ్జువాయిలో విషాదం చోటు చేసుకుంది. ఫినాయిల్ తాగి సచివాలయ ఉద్యోగి కొండగొర్రి శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడిలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. శైలజ సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వార్తలు
ఫినాయిల్ తాగి సచివాలయ ఉద్యోగి సూసైడ్


