హైదరాబాద్: 28°C
వార్తలు

చేపల పెంపకం పరిశీలించిన వరల్డ్ బ్యాంక్ బృందం

SRCL:బోయిన్‌పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వరల్డ్ బ్యాంక్ బృందం సోమవారం సందర్శించారు. గ్రామంలో పీఎం మత్స్య యోజన, పథంలో భాగంగా నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపల పెంపకం కోసం గత ఫిబ్రవరి నెలలో గ్రామంలోని మత్స్య కారులకు ట్యాంకుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు పరికరాలను పంపిణీ చేశారు. వరల్డ్ బ్యాంక్ బృందం, అధికారులు చేపల ట్యాంకులను పరిశీలించారు.