హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాలిథిన్ షీట్ల భరోసాపైనే కుమ్రంభీం ప్రాజెక్టు

ASF: ఆసిఫాబాద్ మండలంలోని కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్ట భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పగుళ్లకు తాత్కాలికంగా అమర్చిన పాలిథిన్ షీట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.