హైదరాబాద్: 28°C
వార్తలు

'నేటితో 100% పారాల పంపిణీ పూర్తి చేయాలి'

JGL: ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీనీ నేడు మంగళవారంలోగా 100% పూర్తి చేయాలని, డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పంపిణీ చేసిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్వోలు తిరిగి సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.