KNR: కరీంనగర్ టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ కాంట్రాక్టర్లు తమ టెండర్, ఆర్థిక, పరిపాలనా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంస్థ సీఎండీకి వినతిపత్రం సమర్పించారు. టెండర్ రేట్ల సవరణ, బిల్లుల వేగవంతమైన చెల్లింపులు, రైతుల నష్టపరిహారం శాఖే భరించడం, డిఫెక్ట్ లయబిలిటీ కాలాన్ని ఆరు నెలలకు తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
సీఎండీకి విద్యుత్ కాంట్రాక్టర్ల వినతి


