హైదరాబాద్: 28°C
క్రైమ్

20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

TG: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. భోజనం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో విద్యార్థులను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. 20 మంది విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.