AP: అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భార్యను.. కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు భర్త. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఆసుపత్రిలోనే భార్యను చంపిన భర్త


