సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కైండ్స్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిస్సహాయ పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఇవాల నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పౌష్టికాహార కిట్లను ఇవాళ పంపిణీ చేశారు. సమాజంలోని ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని పేర్కొంటూ, ఫౌండేషన్ సేవలను అభినందించారు.
వార్తలు
పౌష్టికాహార పంపిణీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్


