NDL: బనగానపల్లెలో CM పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9న ఉ.11.20 గంటలకు BPLలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11:30 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 11:40కు MRO ఆఫీసుకు చేరుకుంటారు. రైతులతో సమీక్ష తర్వాత 12:25కు సభా ప్రాంగణానికి వస్తారు. మ.2:30కు అప్పలాపురం, కాపులపల్లి రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తారు. తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు.
వార్తలు
రేపు బనగానపల్లెకు సీఎం.. షెడ్యూల్ ఇదే!


