KRNL: సదరం వైకల్య నిర్ధారణ పరీక్షల రెండో త్రైమాసిక ప్లాట్ బుకింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని కర్నూలు కలెక్టర్ ఎ.సిరి తెలిపారు. ఈ నెల 13నుంచి నిర్దేశిత ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. సేవలన్నీ పూర్తిగా ఉచితమని, దళారులను నమ్మి ఎలాంటి డబ్బు చెల్లించవద్దని కోరారు. దివ్యాంగుల డేటా భద్రత కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
నేటి నుంచే సదరం స్లాట్ బుకింగ్


