హైదరాబాద్: 28°C
వార్తలు

నేషనల్స్‌కు జిల్లా విద్యార్థుల ఎంపిక

NLG: జిల్లాకు చెందిన విద్యార్థులు శ్రీరామ్, చరణ్ జాతీయ స్థాయి గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ జట్టు తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్ వారిని అభినందించగా, రాష్ట్ర అధికారిక జెర్సీని క్రీడాకారులకు అందజేశారు.