KMM: కల్లూరు మండల కేంద్రంలోని 105, 102 పోలింగ్ స్టేషన్లలో ఎన్యూమరేషన్ ఫార్మ్స్ (ఈఎఫ్) డిజిటైజేషన్ పనుల పురోగతిని సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్, పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ, కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
EFల డిజిటైజేషన్ పనులు పరిశీలించిన సబ్ కలెక్టర్


