NLR: మెట్ట ప్రాంతాల్లో పండిస్తున్న పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కావలి రైతు సంఘాల సమైక్య కావలి డివిజన్ కన్వీనర్ మాలకొండ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మర్రిపాడు మండలం డిసి పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. మెట్ట పొలాల్లో పొగాకు పంటను పండించిన రైతులకు ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి: రైతు మాలకొండ రెడ్డి


