హైదరాబాద్: 28°C
వార్తలు

రాజధాని శివారులో కొత్త ఐటీ కారిడార్లు!

HYD: ఐటీ, పరిశ్రమల రద్దీని తగ్గించేందుకు శంషాబాద్, మియాపూర్, కోకాపేటల్లో 100-400 ఎకరాల్లో కొత్త ఐటీ కారిడార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇందుకోసం గుర్తించిన 2000 ఎకరాల్లో 60% భూములు న్యాయవివాదాలు, ఆక్రమణల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించి, ఆ భూములను టీజీఐఐసీ (TGIIC)కి అప్పగించే ప్రయత్నాలను వేగవంతం చేసింది.