KMM: చింతకాని మండలంలో జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్కులు హాజరవుతున్నారన్నారు. రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి : MLA


